కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "అమృత్ సరోవర్" కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు?
పార్లమెంట్ నూతన భవనం పై ఏర్పాటు చేసిన భారీ జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ఆవిష్కరించారు?
పార్లమెంట్ నూతన భవనం పై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం బరువు ఎంత?
పార్లమెంట్ నూతన భవనం పై ఏర్పాటు చేసిన భారీ జాతీయ చిహ్నం నిర్మాణ రూపశిల్పి ఎవరు?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ సంగీత దర్శకుడిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పరుగుల రాణి పి.టి.ఉష ను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈమెది ఏ రాష్ట్రం?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2022 జూలై 4న డిజిటల్ భారత్ -2022 వారోత్సవాలను ఎక్కడ ప్రారంభించారు?
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా 2022 జూన్ 30న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రెండు దేశాల మధ్య 'శ్రీ రామాయణ యాత్ర' రైలును ప్రారంభించింది?
దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు ను ఏ రాష్ట్రంలోని కాయంకులం వద్ద ఏర్పాటు చేశారు?