1.ముల్కీ నిబంధనలను కొనసాగిస్తూ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది ?
2.మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా మొదటి సభ ఎక్కడ జరిగింది ?
3.తెలంగాణ ప్రాంతీయ సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు ?
4.తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎవరు ?
5.' సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ' ఎప్పుడు ఏర్పాటైంది ?
6.తెలంగాణ ఐక్యవేదికను ఎన్ని సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి ?
7.తెలంగాణ జనసభ ఎప్పుడు ఏర్పడింది ?
8.నీళ్లు - నిజాలు గ్రంథ రచయిత ఎవరు ?
9.స్థానికేతర ఉద్యోగులను మూకుమ్మడిగా వారి స్వస్థలాలకు పంపించడమంటే కూరగాయల మూటలను పార్సిల్ చేసినంత సులభమా ? ' అని ప్రశ్నించిందెవరు ?
10.కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టింది ?