December 12, 2025
Daily Quiz

Current Affairs MCQS in Telugu 09.12.2025: తెలంగాణ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు ఏ శాఖను కేటాయించారు?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Current Affairs: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై, డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, SSC, RRB పరీక్షలకు రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్టు నిపుణులు తయారుచేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రాక్టీస్ టెస్టులను అందిస్తున్నాం.

Welcome to your Current Affairs MCQS in Telugu 09.12.2025

ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

20026 టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించనున్నారు?

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్ కు ఏ శాఖను కేటాయించారు?

మనదేశంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

ప్రముఖ కవి అందెశ్రీ 2025 నవంబర్ 10న హైదరాబాద్ లో మరణించారు. అందెశ్రీ అసలు పేరు ఏమి?

ప్రముఖ కవి అందెశ్రీని వాషింగ్టన్ డీసీకి చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఆయనను గౌరవ డాక్టరేట్ తో పాటు ఏ బిరుదుతో సత్కరించింది?

ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం బహు భార్యత్వ నిషేధ బిల్లుకు ఆమోదం తెలిపింది?

భారత ఎన్నో గ్రాండ్ మాస్టర్ గా రాహుల్ వీస్ గణిత సాధించాడు?

2025కు గాను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డును భారత్ కు చెందిన ఏ స్వచ్ఛంద సంస్థ అందుకుంది?

2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు ఎవరికి లభించింది?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!