TS Constable & SI Material Download – Polity Bits

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడే బిట్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి గవర్నర్ అధికారాలు విధులు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. Polity Bits PDF

TS Police Constable & SI Preparation Plan 2022

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల రాత పరీక్షకు ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఏ టాపిక్స్ పై ఎక్కువగా ఫోకస్ చేసి చదవాలి, ప్రిపరేషన్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. Download PDF

TS Police Constable & SI Preliminary Test 2022 – Tentative Dates Released

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు విడుదల. క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి రాతపరీక్ష తేదీల వివరాలు తెలుసుకోగలరు. Download PDF

ITBP Head Constable Notification 2022

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Download Notification

TS SI & Constable Syllabus 2022 Download

తెలంగాణ రాష్ట్రంలో 17291 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సులభంగా పాస్ అవ్వాలంటే ఏం చదవాలి? ఎలాంటి టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి? వివరాలకు ఈ క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. Download Syllabus

TSPSC Group4 Recruitment 2022 – 9168 Posts

తెలంగాణ రాష్ట్రంలో 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోగలరు. Group4 Syllabus TSPSC Website

error: Content is protected !!