TS Police Constable and SI Recruitment 2022 – Selection Procedure

Download PDF

TSLPRB Constable & SI Recruitment 2022

తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో పోలీసుశాఖ ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గల అభ్యర్థులు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఉచిత కోచింగ్ కు దరఖాస్తు చేసుకోగలరు. Application form

TS Police Constable & SI Recruitment 2022 – 16,587 Posts

తెలంగాణ పోలీసు శాఖలో 16,587 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని విభాగాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండి. Download PDF

error: Content is protected !!