APSLPRB Constable Recruitment 2022

AP Police Constable Recruitment Notification 2022 released soon. Previous Notification PDF Link given below. Notification Link

AP District Court Jobs Notification 2022 – Office Subordinate Posts

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 7th, 10th విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తులు చేసుకోగలరు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. Notification Link

APPSC Forest Range Officers Notification 2022 released

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది డిగ్రీ, బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. క్రింది PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Notification Link Website

error: Content is protected !!