APSLPRB Constable Online Application Step by Step Process 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్, యూజర్ గైడ్ కొరకు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. Apply Online User Guide

APSLPRB Constable Syllabus 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యారత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోగలరు. 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సిలబస్ కి సంబంధించిన పూర్తీ వివరాల కొరకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి. Download PDF

AP Police Constable Recruitment 2022 Notification PDF out for 6100 Vacancies

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యారత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోగలరు. 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. క్రింద ఉన్న Notification Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు. Notification Link

AP District Court Exam Dates 2022 Released

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు/ జిల్లా కోర్టు ఉద్యోగాల పరీక్ష తేదీలు విడుదల. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి పరీక్ష తేదీల వివరాలు తెలుసుకోగలరు. Download PDF

AP Police Constable Syllabus 2022 PDF Download

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. 6100 పోస్టులు భర్తీ చేస్తారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం సిలబస్ వివరాల కొరకు క్రింద ఉన్న Syllabus PDF Link పై క్లిక్ చేయండి. Syllabus PDF

APCOB Recruitment 2022 – Staff Assistant/ Clerk Posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా సహకార బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేశారు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి మీ జిల్లా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. West Godavari PDF Kurnool PDF Chittoor PDF Website

AP Police Constable Recruitment 2022 – Events Technique

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. 6100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు. ఈవెంట్స్ లో భాగంగా 1600 మీటర్ల రన్నింగ్ సులువుగా నెగ్గాలంటే ఎలాంటి టెక్నిక్స్ పాటించాలనే పూర్తీ వివరాలకు క్రింది PDF Link పై క్లిక్ చేయండి. Download PDF

error: Content is protected !!