Job Fair: రేపు 4 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ అర్హతలు

Job Fair: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 2025 నవంబర్ 28వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. విశాఖపట్నం జిల్లా, వైయస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, బాపట్ల జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లోమా, బిటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ … Read more

Job Mela: ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో 2,300 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 నవంబర్ 27 వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విజయనగరం జిల్లా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ కంపెనీలలో 2,300 పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ … Read more

Job Mela: రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

Job Mela: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, బిటెక్, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు .దాదాపు 17 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నానున్నాయి. రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తేదీ సమయం 25-11-2025 తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తారు. అర్హత కలిగిన … Read more

AP Job Calendar: లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో విడుతల వారీగా లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించే పనిలో ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ఈ లెక్కలు కొలిక్కి వచ్చిన తర్వాత కొత్త సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. … Read more

AP Outsourcing Jobs: డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైయస్సార్ కడప జిల్లాలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 20వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం ఒక్క పోస్టు మాత్రమే … Read more

APSRTC: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో రాతపరీక్ష లేకుండా ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APSRTC Recruitment 2025

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 277 అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఆరు జిల్లాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడులో ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా … Read more

APPSC: ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల ఫలితాలను విడుదల చేశారు. ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 691 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షను సెప్టెంబర్ 7వ తారీఖున నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. ఈ పరీక్షలో మొత్తం 13,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు … Read more

AP Outsourcing Jobs: ఏపీలో 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, ఆఫీస్ అటెండెంట్, MNO, FNO, డ్రైవర్.. తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు శ్రీకాకుళం గవర్నమెంట్ … Read more

APPSC: ఏపీ అటవీ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APPSC

APPSC: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో డ్రాఫ్ట్స్ మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్) ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రాఫ్ట్స్ మన్ సివిల్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన … Read more

ఏపీ జైళ్ల శాఖలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ గుంటూరు జిల్లా నుంచి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు … Read more

error: Content is protected !!