SI Notification 2024: 35వేల జీతంతో ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎస్సై, ASI గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్ – నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Download Our App

1.ఎస్సై (స్టాఫ్ నర్స్): 14
2.ఏఎస్సై ల్యాబ్ (టెక్నీషియన్): 38
3.ఏఎస్ఐ (ఫిజియోథెరపిస్ట్): 47

మొత్తం పోస్టుల సంఖ్య: 99.

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

1.ఎస్సై (స్టాఫ్ నర్స్): 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2.ఏఎస్సై ల్యాబ్ (టెక్నీషియన్): 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

3.ఏఎస్సై (ఫిజియోథెరపిస్ట్): 20 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎస్సై పోస్టులకు రూ.35,400 – రూ.1,12,400;
ఏఎస్సై పోస్టులకు రూ.29,200 – రూ.92,300.

రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

ఎస్సై పోస్టులకు రూ.200;
ఏఎస్సై పోస్టులకు రూ.100.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

2024 జూన్ 17వ తారీకులోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

Official Website

Join Our Whatsapp Group

Join Our Telegram Group

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!