APPSC: ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల ఫలితాలను విడుదల చేశారు. ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 691 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షను సెప్టెంబర్ 7వ తారీఖున నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. ఈ పరీక్షలో మొత్తం 13,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు … Read more

AP Outsourcing Jobs: ఏపీలో 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, ఆఫీస్ అటెండెంట్, MNO, FNO, డ్రైవర్.. తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు శ్రీకాకుళం గవర్నమెంట్ … Read more

ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Constable Jobs

Constable Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 7565 ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 22వ తారీకు నుంచి అక్టోబర్ 21వ తారీకు వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 18 … Read more

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TGSRTC

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రామిక్, డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. శ్రామిక 743 పోస్టులు, డ్రైవర్ 1,000 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి, ఐటిఐ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు పదవ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. శ్రామిక పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల … Read more

APPSC: ఏపీ అటవీ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APPSC

APPSC: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో డ్రాఫ్ట్స్ మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్) ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రాఫ్ట్స్ మన్ సివిల్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన … Read more

ఏపీ జైళ్ల శాఖలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ గుంటూరు జిల్లా నుంచి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు … Read more

APPSC: ఇంటర్ అర్హతతో ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APPSC

APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అటవీ శాఖలో తానేదార్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు . 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితుల సడలింపు ఉంటుంది అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 11 వ తారీకు నుంచి అక్టోబర్ తారీకు వరకు … Read more

APPSC: ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల రాతపరీక్ష హాల్ టికెట్లను 2025, ఆగస్టు 29వ తేదీన విడుదల చేశారు. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు. సెప్టెంబర్ 7వ తారీఖున ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 691 పోస్టులు భర్తీకి … Read more

TS District Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టులో కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TS District Court Jobs Notification 2025

TG District Court Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కోర్టు నుండి కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు ఏడవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. … Read more

APPSC: 54వేల జీతంతో ఏపీ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APPSC

APPSC: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 10 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 4 సంవత్సరాల అగ్రికల్చర్ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు జీతం నెలకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు ఉంటుంది. అర్హత … Read more

error: Content is protected !!