AP Grama/ Ward Sachivalayam Jobs: గ్రామ సచివాలయం ఉద్యోగాల ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వార్డు సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను సేకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో పరీక్షల … Read more

AP Grama/ Ward Sachivalayam Jobs: గ్రామ సచివాలయం జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వార్డు సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను సేకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో పరీక్షల … Read more

TS SI Constable: ఒక్కో పోస్టుకు ఆరు మంది పోటీ.. 18 కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. ఇటీవలే మెయిన్స్ పరీక్షల ఫలితాల్ని వెల్లడించిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్ఎ) తదుపరి అంకంపై దృష్టి సారించింది. తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో నిమగ్నమైంది. ఈసారి 17,516 పోస్టుల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 1.09 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున ఆరు మంది పోటీ పడుతున్నారు. … Read more

APPSC: గ్రూప్-2 నోటిఫికేషన్ కు సీఎం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. దాదాపు 900 పైగా గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం (ఆర్థికశాఖ) జీవో జారీ చేసిన వెంటనే, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఏపీపీఎస్సీ తమ వెబ్సైట్లో గ్రూప్-2 కొత్త సిలబస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. క్రింది లింక్ పై … Read more

TSPSC Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్ కు ఏర్పాట్లు పూర్తీ.. హాల్ టికెట్లు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 11న ఈ పరీక్షను నిర్వహించనుంది. ప్రినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనుంది. మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేలా … Read more

APPSC Group-2: త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల: ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. విజయవాడలో మే 31వ తారీఖున నిర్వహించిన మీడియా సమావేశంలో పై విషయాలు తెలిపారు. ఇటీవలనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 900 పైగా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖాళీల వివరాలు అందగానే నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రూప్-2 (900) ఖాళీల వివరాలు అందగానే నోటిఫికేషన్ జారీ … Read more

AP Grama/Ward Sachivalayam Jobs: గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగ ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించారు. గ్రామ సచివాలయాల్లో 1124 పోస్టులు వార్డు సచివాలయాల్లో 191 పోస్టులను గుర్తించారు పోస్టుల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింది PDF లింక్ పై క్లిక్ చేయండి Grama Sachivalayam Jobs Ward Sachivalayam Jobs Chittoor District Website ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి Telegram Group Link

TS SI Constable Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థులు పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. తుది ‘కీ’ అలాగే OMR షీట్లను డౌన్లోడ్ చేసుకోగలరు. క్రింది లింక్ పై క్లిక్ చేసి ప్రెస్ నోట్ డౌన్లోడ్ చేసుకోండి Press Note PDF Official Website

IB Recruitment: 797 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 797 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: జూనియర్ ఇంటెలిజెన్స్ … Read more

TS SI Constable Results: జూన్ మొదటి వారంలో తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాలు.. జూలైలో ట్రైనింగ్

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి మెయిన్స్ పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనుండటంతో శిక్షణ దిశగా పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించిన అభ్యర్థుల రాత పరీక్షల తుది ఫలితాలు జూన్ మొదటివారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరువాత ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించవచ్చని భావిస్తున్నారు. ఎస్సై శిక్షణ ఏడాదిపాటు రాజా బహుదూర్ … Read more

error: Content is protected !!