APPSC: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 6 కొత్త నోటిఫికేషన్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసుకోగలరు
APPSC Job Notifications: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( ఏపీపీఎస్సీ) వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి 6 కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసింది.
✅నిరుద్యోగుల కోసం: AP గ్రూప్-2 టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( ఏపీపీఎస్సీ) వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి 6 కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గ్రేడ్-2 అనలిస్ట్ పోస్టులు 18, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసులో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 7, మెడికల్ ఎడ్యుకేషన్లో లైబ్రేరియన్ పోస్టులు 4, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసులో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టు 1, సీనియర్ సిటిజన్ సర్వీసెస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 2, గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ లో అసిస్టెంట్ కెమిస్ట్ 1 పోస్టు.. మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి 6 రకాల కొత్త నోటిఫికేషన్లను డౌన్లోడ్ చేసుకోగలరు
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.