APPSC Group-2: గ్రూప్-2 ప్రిపరేషన్ ప్లాన్.. వీటిని మాత్రమే చదవండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్.. స్వప్నంగా భావించే గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసుల్లో 1000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రూప్-1 విభాగంలో 100పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 900 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-1 విభాగంలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్టీవో, సిటిఓ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి. అదేవిధంగా గ్రూప్-2 విభాగంలో డిప్యూటీ తహసిల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు! వీలైనంత త్వరగా.. నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తమ స్వప్నం సాకారం చేసుకునేందుకు అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో వెలబడనున్న గ్రూప్-2 పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్ తదితర వివరాలకు
క్రింది PDF లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి