December 20, 2024
AP Govt Jobs

APPSC Group 2: గ్రూప్-2 ప్రిలిమ్స్ బిట్ బ్యాంక్ #1.. ఆంధ్రప్రదేశ్ జాతులు – తెగలు – మతాలు – భాషా సమూహాలు

1).ఆంధ్రప్రదేశ్ జనాభా ప్రధానంగా ఏ జాతికి చెందినది?
మెడిటరేనియన్ (ద్రావిడియన్)

2).ఆంధ్రప్రదేశ్ లోని చెంచులలో ఏ జాతి లక్షణాలు కనిపిస్తాయి?
నీగ్రిటాయిడ్

3).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెంచులు ఎక్కువగా గల జిల్లా ఏది?
కర్నూలు జిల్లా

4).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాదులు ఎక్కువగా గల జిల్లా ఏది?
నెల్లూరు జిల్లా

5).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ జనాభా అత్యధికంగా గల జిల్లా ఏది?
విశాఖపట్నం (6,18,500)

6).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ జనాభా తక్కువగా గల జిల్లా ఏది?
కడప జిల్లా (75,886)

7).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ స్త్రీ, పురుష నిష్పత్తి ఎక్కువగా గల జిల్లా?
తూర్పుగోదావరి (1055/1000)

8).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా గల జిల్లా ఏది?
అనంతపూర్ (962/1000)

9).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ అక్షరాస్యత శాతం ఎక్కువగా గల జిల్లా?
పశ్చిమగోదావరి (57.05%)

10).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ అక్షరాస్యత శాతం తక్కువగా గల జిల్లా ఏది?
నెల్లూరు (42.78%)

11).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా?
84,69,278 (17.08%)

12).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఎస్సీ జనాభా గల జిల్లా?
గుంటూరు (9,57,407)

13).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ జనాభా తక్కువగా గల జిల్లా ఏది?
విజయనగరం (2,47,728)

14).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ స్త్రీ, పురుష నిష్పత్తి ఎంత?
1007:1000

15).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ స్త్రీ, పురుష నిష్పత్తి అత్యధికంగా గల జిల్లా ఏది?
శ్రీకాకుళం (1042 : 1000)

Join Our Telegram Group

16).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా గల జిల్లా ఏది?
ప్రకాశం జిల్లా (983:1000)

17).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ అక్షరాస్యత శాతం ఎక్కువగా గల జిల్లా ఏది?
పశ్చిమగోదావరి (71.43%)

18).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ అక్షరాస్యత శాతం తక్కువగా గల జిల్లా ఏది?
కర్నూలు (55.26%)

19).2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ మతం వారు ఎన్ని కోట్ల మంది ఉన్నారు?
4.48 కోట్లు

20).2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మతం వారు ఎన్ని లక్షల మంది ఉన్నారు?
36.1 లక్షలు

21).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక హిందూ జనాభా గల జిల్లా ఏది?
తూర్పుగోదావరి జిల్లా

22).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ముస్లిం మతస్తులు గల జిల్లా ఏది?
కర్నూలు జిల్లా

23).2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం క్రైస్తవులు ఎన్ని లక్షల మంది ఉన్నారు?
6.8 లక్షలు

24).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికలు మాట్లాడే తెలుగు భాషను ఏమని పిలుస్తారు?
ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్

25).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికులు మాట్లాడే తెలుగు భాష, ఏ భాషా కుటుంబానికి చెందినది?
ద్రవిడియన్ భాషా కుటుంబానికి చెందినది.

26).సిక్కు మత స్థాపకుడు ఎవరు?
గురు నానక్

27).బౌద్ధ మత స్థాపకుడు ఎవరు?
గౌతమ బుద్ధుడు

28).జైన మత స్థాపకుడు ఎవరు?
వృషభ నాధుడు

29).ఇస్లాం మత స్థాపకుడు ఎవరు?
మహమ్మద్ ప్రవక్త

30).ప్రపంచంలో అతిపెద్ద మతం ఏది?
క్రిస్టియానిటీ

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!