December 20, 2024
AP Govt Jobs

APPSC Group-2 | 1,000 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడి

APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మొత్తం 1,199 ఉద్యోగాల భర్తీని చేపడతామని చెప్పారు. సెప్టెంబరులోపు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. గ్రూప్-1 కింద 100 పోస్టులు, గ్రూప్-2 కింద 1,000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే గ్రూప్-2 పరీక్షల సిలబస్ లో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. ఉద్యోగ నియామకాలపై వదంతులు నమ్మొద్దని గౌతమ్ సవాంగ్ అభ్యర్థులకు సూచించారు. యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ ఉంటుందన్నారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి

Group-2 Syllabus

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!