APPSC Group-2: గ్రూప్-2 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జూన్ నెలలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయినటువంటి పరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఒక నిరుద్యోగి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా పరిగే సుధీర్ గారు పై విషయాన్ని తెలిపారు. జూన్ నెల చివరిలోపు నూటికి నూరు శాతం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు విలువైన సమయాన్ని వృధా చేయకుండా ప్రిపరేషన్ పై దృష్టి సారించాలని సూచించారు.

10th క్లాస్ అర్హతతో ఏపీ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2026

ఏపీపీఎస్సీ గ్రూప్-2 లేటెస్ట్ అప్డేట్స్ కొరకు టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

AP SSC Exams Schedule 2026: ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Telegram Group Link

AP జిల్లా కోర్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ | AP District Court DEO Notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!