APPSC Group 1 Results: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఫలితంగా ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించినట్లయ్యింది. 2023 జనవరి 8 వ తేదీన 111 గ్రూప్-1 పోస్టులు భర్తీకి ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమనరీ పరీక్షలకు 88 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా, 1:50 నిష్పత్తిలో ప్రిలిమనరీ ఫలితాలను APPSC ప్రకటించింది. దాంతో గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అభ్యర్థులు ఫలితాలను pac.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 23 వ తేదీన గ్రూప్-1 మెయిన్ పరీక్షను APPSC నిర్వహించనుంది.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

Official Website

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!