APPSC Group-1 Group-2 Vacancies PDF Download
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు ఏపీపీఎస్సీ ద్వారా త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్-1 విభాగంలో 110 పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని విభాగాల వారీగా పోస్టుల వివరాలు తెలుసుకోగలరు.