December 2, 2025
AP Govt Jobs

APPSC: ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల రాతపరీక్ష హాల్ టికెట్లను 2025, ఆగస్టు 29వ తేదీన విడుదల చేశారు. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు. సెప్టెంబర్ 7వ తారీఖున ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 691 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

👉 క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి APPSC FBO Hall Tickets డౌన్లోడ్ చేసుకోగలరు

Download Hall Ticket

✅AP Forest Beat Officer, AP SI/Constable, AP Endowment Officer Grade-3 ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!