APPSC FBO Syllabus: ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ డౌన్లోడ్
APPSC FBO Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ 2025 త్వరలో విడుదల చేయనున్నారు. మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పరీక్ష విధానం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ (FBO) స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలో రెండు పార్టులు ఉంటాయి. ప్రతి పార్ట్ నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. మొత్తం స్క్రీనింగ్ పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షకు 150 నిమిషాలు సమయం ఇస్తారు.
PART-A: జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ: ఇందులో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు.
PART-B: జనరల్ సైన్స్ & జనరల్ మ్యాథమెటిక్స్: ఇందులో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన సిలబస్ డౌన్లోడ్ చేసుకోగలరు.
APPSC FBO Screening Test Syllabus
✅AP Forest Beat Officer, AP SI/Constable, SBI Clerk, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.