October 11, 2025
AP Govt Jobs

APPSC: 54వేల జీతంతో ఏపీ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APPSC: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 10 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 4 సంవత్సరాల అగ్రికల్చర్ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు జీతం నెలకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 19వ తారీకు నుంచి సెప్టెంబర్ 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉APPSC Agriculture Officer Selection Process

ఈ ఉద్యోగాలను రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ప్రిమినరీ పరీక్ష ఉండదు.

👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅AP Forest Beat Officer, AP SI/Constable, AP Endowment Officer Grade-3 ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!