AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

1.ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్: 01
2.ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్: 01
3.లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్: 01
4.అకౌంటెంట్: 01
5.సోషల్ వర్కర్: 01
6.డేటా అనలిస్ట్: 01
7.అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
8.అవుట్ రీచ్ వర్కర్స్: 02
మొత్తం పోస్టుల సంఖ్య: 09.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

2023 జూలై 1వ తారీకు నాటికి 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్: రూ.27,804/-
2.ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్: రూ.27,804/-
3.లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్: రూ.27,804/-
4.సోషల్ వర్కర్: రూ.18,536/-
5.అకౌంటెంట్: రూ.18,536/-
6.డేటా అనలిస్ట్: రూ.18,536/-
7.అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.13,240/-
8.అవుట్ రీచ్ వర్కర్స్: రూ.10,592/-

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం,
తిరుపతి, తిరుపతి జిల్లా.

2023 డిసెంబర్ 4వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!