AP పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ పేపర్-1&2 ప్రాథమిక పరీక్ష ఆన్సర్ ‘కీ’ ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. మొత్తం 411 ఎస్సై పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించింది. మొత్తం 1,51,243 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ ఈరోజు ఉదయం 11 గంటలకు పోలీసు నియామక మండలి వెబ్ సైట్ లో విడుదల చేసింది. ప్రిలిమినరీ ‘కీ’ పై అభ్యంతరాలు ఉంటే SCTSI-PWT@slprb.appolice.gov.in కు ఫిబ్రవరి 23 లోగా మెయిల్ చేయాలని తెలిపింది. అలాగే ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది.

క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి Answer key డౌన్లోడ్ చేసుకోగలరు

AP District Court Office Subordinate Recruitment 2026
10th అర్హతతో ఏపీ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీ | AP District Court Office Subordinate Recruitment 2026

Paper-1 Answer key

Paper-2 Answer key

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

Official Notice

Official Website

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!