AP రెవెన్యూ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Revenue Department DEO Jobs Notification 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ కార్యాలయాల్లో ఎన్నికల విభాగంలో పని చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

డేటా ఎంట్రీ ఆపరేటర్: 03 పోస్టులు

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ కోర్స్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (లేదా)
B.Tech Computers/ BCA/ MCA విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.18,500/- జీతం ఉంటుంది

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

2023 డిసెంబర్ 24 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Apply Online

APPSC JL Recruitment 2026
APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!