December 20, 2024
AP Govt JobsPolice/Defence

AP Constable PMT/ PET Call Letters: పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కాల్ లెటర్స్ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులకు సంబంధించిన కాల్ లెటర్స్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PMT/PET) నిర్వహణ తేదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

2024 డిసెంబర్ 30వ తారీఖు నుంచి.. 2025 ఫిబ్రవరి 1వ తారీకు వరకు ఈవెంట్స్ నిర్వహించనున్నారు. స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పూరించిన అభ్యర్థులు.. ఈవెంట్స్ సంబంధించిన కాల్ లెటర్స్ ను డిసెంబర్ 18వ తారీకు నుంచి 29వ తారీకు వరకు slprb.ap.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత జిల్లాల ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ నందు PMT/ PET ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

6 వేలకు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలినరీ పరీక్షను 2023 జనవరి 22వ తారీఖున నిర్వహించారు. ఈ పరీక్షలో 95 వేలకు పైగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫిజికల్ టెస్ట్ (PET/ PMT) కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు

Download Call Letter

✅ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం: AP గ్రూప్-2 Mains, AP SI/Constable, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!