AP Police Constable Hall Tickets 2023 | కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేశారు Download Hall Tickets

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 2023 జనవరి 22 వ తారీఖున నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష యొక్క హాల్ టికెట్లను పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ కలిపి మొత్తం 6,100 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 22 న జరగనుంది. అభ్యర్థులు హాల్ టికెట్లను ఈ నెల 12 వ తారీకు ఉదయం 10 గంటల నుంచి 20వ తారీకు సాయంత్రం 5 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి తెలిపింది. www.slprb.ap.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ఆధారంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోగలరు.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

Download Hall Ticket

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!