AP Outsourcing Jobs Notification 2024 | No Exam, No Fee.. Apply Offline
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లా.. జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందినటువంటి చిల్డ్రన్ హోమ్ లో ఖాళీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, హౌస్ కీపర్, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్, పీటీ ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
అనంతపురంలోని జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు చెందిన చిల్డ్రన్ హోమ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
- స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్: 01
- హౌస్ కీపర్: 01
- ఎడ్యుకేటర్: 02
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్: 02
- పీటీ ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 07
👉విద్యార్హతలు:
పోస్టును అనుసరించి టెన్త్ క్లాస్, డిగ్రీ, డిప్లొమా, బీఈడీ అర్హతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉జీతభత్యాలు:
- స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్: ₹.18,536
- హౌస్ కీపర్: ₹.7,944
- ఎడ్యుకేటర్: ₹.10,000
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్: ₹.10,000
- పీటీ ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్: ₹.10,000
👉దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
2024 అక్టోబర్ 1వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం, అనంతపురం నందు దరఖాస్తులు సమర్పించవలెను.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం: AP గ్రూప్-2 Mains, AP SI/Constable, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.