APలో 10th అర్హతతో అటెండర్, ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | AP Outsourcing Jobs
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. జనరల్ డ్యూటీ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్.. తదితర 14 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నందు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జనరల్ డ్యూటీ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్.. తదితర 14 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్షా లేదు, మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ మెడికల్ ఫిజిసిస్ట్: 01
మెడికల్ ఫిజిసిస్ట్: 08
రేడియోథెరపీ టెక్నీషియన్: 15
మోల్డ్ రూమ్ టెక్నీషియన్: 02
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్: 06
అనస్థీషియా టెక్నీషియన్: 05
ల్యాబ్ టెక్నీషియన్: 13
బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్: 02
న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్: 04
రేడియో గ్రాఫర్: 04
డార్క్ రూమ్ అసిస్టెంట్: 01
జూనియర్ అసిస్టెంట్: 04
రికార్డ్ అసిస్టెంట్:02
జనరల్ డ్యూటీ అటెండెంట్: 30
మొత్తం పోస్టుల సంఖ్య: 97
విద్యార్హతలు:
పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా.. విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ మెడికల్ ఫిజిసిస్ట్: రూ.61,960/-
మెడికల్ ఫిజిసిస్ట్: రూ.61,960/-
రేడియోథెరపీ టెక్నీషియన్: రూ.32,670/-
మోల్డ్ రూమ్ టెక్నీషియన్: రూ.32,670/-
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్: రూ.18,500/-
అనస్థీషియా టెక్నీషియన్: రూ.32,670/-
ల్యాబ్ టెక్నీషియన్: రూ.32,670/-
బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్: రూ.32,670/-
న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్: రూ.35,570/-
రేడియో గ్రాఫర్: రూ.35,570/-
డార్క్ రూమ్ అసిస్టెంట్: రూ.28,280/-
జూనియర్ అసిస్టెంట్: రూ.18,500/-
రికార్డ్ అసిస్టెంట్: రూ.15,000/-
జనరల్ డ్యూటీ అటెండెంట్: రూ.15,000/-
ఎంపిక విధానం:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
OC అభ్యర్థులు: రూ.250/-
SC/ST/BC/EWS అభ్యర్థులు: రూ.200/-
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
ప్రిన్సిపాల్ కార్యాలయం,
కర్నూలు మెడికల్ కాలేజ్,
కర్నూలు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఫిబ్రవరి 5వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.