AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract/ Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. మొత్తం 298 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 44 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 298. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

అనస్తేసియా టెక్నీషియన్, ఆఫీస్ సబార్డినేట్, ఈసీజీ టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్, ఎలక్ట్రిక్ హెల్పర్, ఎలక్ట్రిషియన్, FNO, MNO, స్టోర్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, మార్చురీ అటెండర్, ప్యాకర్, ఫార్మసిస్ట్ తదితర…44 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 298

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ITI, డిగ్రీ, డిప్లొమా, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ పని అనుభవం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

OC అభ్యర్థులు: రూ.300/-
SC/ST/BC అభ్యర్థులు: రూ.200/-

ప్రిన్సిపాల్ కార్యాలయం,
ప్రభుత్వ వైద్య కళాశాల,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

2024 జనవరి 6వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!