AP Outsourcing Jobs: 10th క్లాస్ అర్హతతో రాతపరీక్ష లేకుండా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 142 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్టు ప్రాతిపదికన 66 పోస్టులను, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 76 పోస్టులను భర్తీ చేస్తున్నారు.10వ తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 23వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
▶️Organization Details:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కృష్ణ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
▶️Vacancies Details:
- వైద్య భౌతిక శాస్త్రవేత్త – 01
- రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ – 01
- రేడియోథెరపీ టెక్నీషియన్ – 03
- మోల్డ్ రూమ్ టెక్నీషియన్ – 02
- కార్డియాలజీ టెక్నీషియన్ – 02
- CT టెక్నీషియన్ – 02
- క్లినికల్ ఫార్మసిస్ట్ – 01
- కంప్యూటర్ ప్రోగ్రామర్ – 01
- క్లినికల్ సైకాలజిస్ట్ – 01
- సైకియాట్రిక్ సోషల్ వర్కర్ – 02
- OT టెక్నీషియన్ – 07
- సి-ఆర్మ్ టెక్నీషియన్ – 02
- ఫిజియోథెరపిస్ట్ – 02
- స్పీచ్ థెరపిస్ట్ – 03
- EEG టెక్నీషియన్ – 02
- డయాలసిస్ టెక్నీషియన్ – 02
- అనస్థీషియా టెక్నీషియన్ – 02
- ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ – 29
- ఆడియోమెట్రీ టెక్నీషియన్ – 01
- జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ – 09
- హౌస్ కీపర్ / వార్డెన్ (మహిళ మాత్రమే) – 02
- ఆఫీస్ సబార్డినేట్ / జనరల్ డ్యూటీ అటెండెంట్ / స్టోర్ అటెండర్ / లైబ్రరీ అటెండెంట్ – 56
- మార్చురీ అటెండెంట్ (పురుషుడు) – 04
- ఎలక్ట్రికల్ హెల్పర్ – 02
- వాచ్ మాన్ – 01
- స్వీపర్ – 01
- ల్యాబ్ అటెండెంట్ – 01
▶️Education Qualifications:
పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
▶️Age limit:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడదింపు ఉంటుంది.
▶️Salary:
పోస్టును అనుసరించి రూ.15,000 నుంచి రూ.61,960 వరకు జీతం ఉంటుంది.
▶️Selection Process:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
▶️How to Apply:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▶️Application Fee:
ఓసి అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
▶️Apply Dates:
16-01-2025 తేదీ నుండి 23-01-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
▶️క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, AP SI/Constable, RRB Group-D, SBI Clerk” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.