APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 550 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, ఫిజికల్ టెస్ట్, సిలబస్, ఎంపిక విధానం వివరాలు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC FBO Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో 550 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఏపీపీఎస్సీ నుంచి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయమన్నారు.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(ABO) ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం 550 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 175 పోస్టులు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు రకాల పోస్టులకు ఒకే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 175 పోస్టులు
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 375 పోస్టులు

ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Height:
Male:163 Cms.
Female: 150 Cms.

Chest:
Male: 84 Cms.
Female: 79 Cms.
Minimum Expansion: 5 Cms.

Walking Test:

Male:
24 kms in 4 hours

Female:
16 kms in 4 hours

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్క్రీనింగ్ పరీక్షను 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో పార్ట్-ఎ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు, పార్ట్-బి జనరల్ సైన్స్ & జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది.

మెయిన్స్ పరీక్షలను 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. పేపర్-2 పరీక్షలో జనరల్ సైన్స్ & జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.

Essay Writing పరీక్షను 50 మార్కులకు నిర్వహిస్తారు.( ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ భాషల్లో వ్యాసరచన పరీక్ష). ఈ పరీక్షలో క్వాలిఫై మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Note: ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల మేరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!