AP DSC 2024: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో 16,347 ఉద్యోగాలు భర్తీ.. నవంబర్ 6న నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన నాలుగు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

సెకండరీ గ్రేడ్ టీచర్లు(SGT)- 6,371 పోస్టులు
స్కూల్ అసిస్టెంట్లు- 7,725 పోస్టులు
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT)- 1,781 పోస్టులు
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT)- 286 పోస్టులు
ప్రిన్సిపాల్- 52 పోస్టులు
వ్యాయామ టీచర్లు(PET)- 132 పోస్టులు

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!