AP Contract Jobs: ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ECHS విశాఖపట్నం నుండి క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థుల ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS) విశాఖపట్నం నుండి క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ECHS  పాలి క్లినిక్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకురూ. 22,500/- జీతం ఉంటుంది.

  • అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ మరియు ఇంటర్వ్యూ ప్రదేశం యొక్క సమాచారం, ఫోన్ ద్వారా, లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్య అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లమా వంటి విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్, మార్క్ సీట్స్, అనుభవ ధ్రువీకరణ పత్రం, మరి ఇతర సర్టిఫికెట్స్ తో స్వయంగా హాజరు కావాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ లొకేషన్స్ లో ఉన్న ECHS పాలి క్లినిక్స్ లో పోస్టింగ్ ఇస్తారు.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

అర్హత కలిగిన అభ్యర్థులు OFFLINE ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

17-12-2024 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

O/C, Dgn HQs (ECHS Cell), Nausena Baugh, PO – Gandhigram, Visakhapatnam, Andhra Pradesh, Pin: 530005.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

✔️”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!