AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

పోస్టుల వివరాలు:

  1. అంగన్వాడి వర్కర్: 10 పోస్టులు
  2. అంగన్వాడి హెల్పర్: 44 పోస్టులు
  3. మినీ అంగన్వాడి వర్కర్: 06 పోస్టులు
    మొత్తం ఖాళీల సంఖ్య: 60.

దరఖాస్తు విధానం:

ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
2023 ఫిబ్రవరి 10వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

విద్యార్హతలు:

పదవ తరగతి ఉత్తీర్ణత మరియు తెలుగులో వ్రాయుట చదువుట వచ్చి ఉండాలి.

వయోపరిమితి:

2023 జులై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

ఎంపిక విధానం:

పదవ తరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Vacancy Details

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!