December 20, 2024
AP Govt Jobs

AP జిల్లా కోర్టులో 10th క్లాస్ అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2024

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 12వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

అనంతపురం జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.

👉పోస్టుల వివరాలు: 

  • జూనియర్ అసిస్టెంట్: 02 పోస్టులు
  • ఆఫీస్ సబార్డినేట్: 02 పోస్టులు

👉విద్యార్హతలు: 

  • జూనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ
  • ఆఫీస్ సబార్డినేట్: 7th క్లాస్

👉వయోపరిమితి: 

18 నుంచి 69 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

  • జూనియర్ అసిస్టెంట్: రూ.25,200
  • ఆఫీస్ సబార్డినేట్: రూ.20,000

👉ఎంపిక విధానం:

రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

THE PRL.DISTRICT JUDGE, ANANTHAPURAMU

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

2024 ఆగస్టు 12వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!