AP సాంకేతిక విద్యాశాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ పోస్టులు | AP Outsourcing Jobs 2024
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్, టెక్నికల్ ఎలక్ట్రీషియన్ పోస్టులు భర్తీ.
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అనంతపురం జిల్లాలోని, గుంతకల్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్, టెక్నికల్ ఎలక్ట్రీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.ల్యాబ్ అటెండర్: 05
2.ఆఫీస్ సబార్డినేట్: 03
3.వాచ్ మెన్: 02
4.స్కావెంజర్: 01
5.స్వీపర్: 01
6.టెక్నికల్ ఎలక్ట్రీషియన్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వయోపరిమితి:
2024 జనవరి 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
5th క్లాస్, 7th క్లాస్, ఐటీఐ అర్హతలతో పాటు తెలుగు రాయడం, చదవడం వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.ల్యాబ్ అటెండర్: రూ.15,000/-
2.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
3.వాచ్ మెన్: రూ.15,000/-
4.స్కావెంజర్: రూ.15,000/-
5.స్వీపర్: రూ.15,000/-
6.టెక్నికల్ ఎలక్ట్రీషియన్: రూ.18,500/-
దరఖాస్తు విధానం:
Offline దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్ లేదా స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
ప్రిన్సిపాల్,
ప్రభుత్వ పాలిటెక్నిక్,
సరోజినీనాయుడు గర్ల్స్ హై స్కూల్ ఆవరణము,
చైతన్య థియేటర్ ఎదురుగా,
ఓల్డ్ గుత్తి రోడ్డు,
గుంతకల్- 515801.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.