AP అటవీ శాఖలో 861 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇంటర్, డిగ్రీ అర్హతలు | APPSC FBO, FSO, FRO Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Forest Department Jobs: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 861 ఉద్యోగాల భర్తీకి మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అటవీ శాఖలో 861 ఉద్యోగాలు భర్తీకి మరో వారం రోజుల్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానేదార్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్: 37
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 120
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 175 పోస్టులు
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 375 పోస్టులు
తానేదార్: 10
టెక్నికల్ అసిస్టెంట్: 12
జూనియర్ అసిస్టెంట్: 10

మొత్తం 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇవి కాకుండా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లాంటి మరో 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తో పాటు పరీక్షల షెడ్యూల్ ని కమిషన్ త్వరలో ప్రకటించనుంది.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరో వారం రోజుల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!