AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ పోస్టులు
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోని వైద్య, ఆరోగ్య నుంచి 164 కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మచిలీపట్నంలోని జీఎంసీ, జీజీహెచ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొత్తం 39 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, పీజీ డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ, బీఎస్సీ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
మొత్తం 39 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు
1.ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 03
2.ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 01
3.కంప్యూటర్ ప్రోగ్రామర్: 02
4.ఆఫీస్ సబార్డినేట్: 21
5.జనరల్ డ్యూటీ అటెండెంట్ (male): 28
6.మార్చురీ అటెండెంట్ (male): 03
7.స్టోర్ కీపర్: 03
8.ఎలక్ట్రికల్ హెల్పర్: 03
9.ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్: 01
10.పర్సనల్ అసిస్టెంట్ (ఫిమేల్): 01
11.జూనియర్ అసిస్టెంట్: 03
12.జూనియర్ స్టెనో: 03
13.డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
14.అసిస్టెంట్ లైబ్రేరియన్: 01
15.హౌస్ కీపర్స్ లేదా వార్డెన్ (ఫిమేల్): 02
16.ఫిల్మ్ ఆపరేటర్: 01
17.అటెండర్స్: 04
18.క్లాస్ రూమ్ అటెండెంట్స్ (Female): 02
19.డ్రైవర్స్ హెవీ వెహికల్: 02
20.డ్రైవర్స్ లైట్ వెహికల్: 02
21.వాచ్ మెన్: 04
22.క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెంట్: 02
23.ఆయా (ఫిమేల్): 02
24.స్లీపర్ (ఫిమేల్): 03
25.ల్యాబ్ అటెండెంట్స్ (ఫిమేల్): 03
26.లైబ్రరీ అటెండెట్స్ (ఫిమేల్): 03
27.కుక్స్: 06
28.కిచెన్ బాయ్ లేదా టేబుల్ బాయ్: 03
29.దోబి: 01
30.తోటీ లేదా స్వీపర్స్: 03
31.నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01
32.సిస్టం అడ్మినిస్ట్రేటర్: 01
33.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 32
34.క్లినికల్ సైకాలజిస్ట్: 01
35.సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 02
36.చైల్డ్ సైకాలజిస్ట్: 01
37.స్పీచ్ థెరపిస్ట్: 01
38.కార్డియాలజీ టెక్నీషియన్: 03
39.స్టోర్ అటెండర్: 04
మొత్తం పోస్టుల సంఖ్య: 164.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, పీజీ డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ, బీఎస్సీ, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
OC అభ్యర్థులకు: Rs.250/-
SC/ST/BC/EWS అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
అకడమిక్ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
Office Of the Principal,
Govt. Medical College,
GGH MachiliPatanam,
Krishna District.
కౌంటర్లలో సమర్పించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 నవంబర్ 11వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో AP గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి