December 20, 2024
AP Govt Jobs

AP Mega Job Mela: ఇంటర్వ్యూ ద్వారా 625 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 8న శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 13 బహుళ జాతి కంపెనీలు పాల్గొననున్నాయి.. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి: Click here

కంపెనీల వివరాలు:

Young India,
Manpower Group India Pvt. Ltd.,
Big C Mobiles Pvt.Ltd.,
Nava Bharath Fertilizers Ltd.,
KIA India,
Flipkart,
CETC Solar Energy holding Co. Ltd.,
Wipro infrastructure engineering,
NS Instruments India Pvt Ltd.,
Wind World India,
KL Group Pvt. Ltd.,
Eliys Pvt. Ltd.,
Anata Tech Pvt.Ltd.

మొత్తం పోస్టుల సంఖ్య: 625

విద్యార్హతలు:

10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్,… అర్హతల వారికి అవకాశాలు ఉన్నాయి

వయోపరిమితి:

పోస్టులను అనుసరించి 18 నుంచి 34 ఏళ్ల వయసు గల వారు అర్హులు.

జీతభత్యాలు:

పోస్టులను అనుసరించి రూ.10,000 నుంచి రూ.18,000 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం:

విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డ్రైవ్ నిర్వహణ తేదీ:

08 September 2023 at 9.00 AM.

డ్రైవ్ నిర్వహణ వేదిక:

Govt.Junior College for Girls,
Dharmavaram,
Sri Sathya Sai District.

జాబ్ లొకేషన్:

హిందూపురం, పెనుగొండ, తాడిపత్రి, కడప అనంతపురం జిల్లా, హైదరాబాద్, బెంగళూరు.. తదితర ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

నోటిఫికేషన్ వివరాలు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!