APPSC | గ్రూప్-2 అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త!
APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగె సుధీర్ గారు అతిపెద్ద శుభవార్త చెప్పారు. గ్రూప్-2 ఖాళీల కోసం ఫైనాన్షియల్ క్లియరెన్స్ జరుగుతున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు.
APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగె సుధీర్ గారు అతిపెద్ద శుభవార్త చెప్పారు. గ్రూప్-2 ఖాళీల కోసం ఫైనాన్షియల్ క్లియరెన్స్ జరుగుతున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. దీనికోసం APPSC చైర్మన్ డి.గౌతం సవాంగ్, సలాం బాబు చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతిపాదిత జోనల్ వ్యవస్థ ప్రస్తుత నియామక ప్రక్రియపై ఎటువంటి ప్రభావం చూపించదని తెలిపారు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఏపీపీఎస్సీ తమ వెబ్సైట్లో గ్రూప్-2 కొత్త సిలబస్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 కొత్త సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి