AP Job Mela 2023: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ.. ఇంటర్, డిగ్రీ పాస్ అయితే చాలు Age: 35 years | APSSDC Mini Job Mela
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 1వ తారీకున పార్వతీపురంలోని శ్రీ సాయిరాం డిగ్రీ కాలేజ్ లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 3 బహుళ జాతి కంపెనీలు పాల్గొననున్నాయి. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సంస్థలు, పోస్టుల వివరాలు..
1.సినెర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్: ఆపరేటర్స్
2.నాగార్జున ఫర్టిలైజర్స్ & కెమికల్స్: ఆపరేటర్ ట్రైనీస్
3.శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్: ASM, SM, BDM, SO.
మొత్తం పోస్టుల సంఖ్య: 240.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటీఐ తదతర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
ఖాళీని అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల వయసుగల వారు అర్హులు.
జీతభత్యాలు:
పోస్టును అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.29,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
డ్రైవ్ నిర్వహణ తేదీ:
01-08-2023 at 10:00 AM
డ్రైవ్ నిర్వహణ వేదిక:
శ్రీ సాయిరాం డిగ్రీ కాలేజ్, బైపాస్ రోడ్, పార్వతీపురం.
జాబ్ లొకేషన్:
దువ్వాడ, కాకినాడ, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి