TSPSC Group-1 Hall Tickets: గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల
గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేశారు. https://www.tspsc.gov.in/ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో లీకేజీ కారణంగా రద్దయిన పరీక్ష హాల్ టికెట్లు చెల్లవని, కొత్తవి డౌన్లోడ్ చేసుకోవాలని TSPSC అధికారులు తెలిపారు. జూన్ 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోండి
ప్రతి రోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి