AP Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, సెక్యూరిటీ గార్డ్, సోషల్ వర్కర్, లాబరేటరీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఓటి అసిస్టెంట్, రిజిస్ట్రేషన్ క్లర్క్, సీఆర్మ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 60 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 మార్చి 31 వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను సూపరింటెండెంట్ జిజిహెచ్ శ్రీకాకుళం అను చిరునామాకు పంపాలి
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు