Daily Quiz Daily Quiz #2 – Current Affairs August 19, 2022 admin Welcome to your Daily Quiz #2కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "అమృత్ సరోవర్" కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు? 2022 జులై 25 2022 మార్చి 23 2022 జులై 20 2022 జనవరి 14 None పార్లమెంట్ నూతన భవనం పై ఏర్పాటు చేసిన భారీ జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ఆవిష్కరించారు? 11-07-2022 16-07-2022 11-05-2022 25-06-2022 None పార్లమెంట్ నూతన భవనం పై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం బరువు ఎంత? 6500 కిలోలు 7500 కిలోలు 8500 కిలోలు 9500 కిలోలు None పార్లమెంట్ నూతన భవనం పై ఏర్పాటు చేసిన భారీ జాతీయ చిహ్నం నిర్మాణ రూపశిల్పి ఎవరు? నారాయణ రావు లక్ష్మణ్ వ్యాస్ రామదాసు మహర్షి None ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ సంగీత దర్శకుడిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది? మణిశర్మ దేవిశ్రీప్రసాద్ ఇళయరాజా రామస్వామి None ఇటీవల కేంద్ర ప్రభుత్వం పరుగుల రాణి పి.టి.ఉష ను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈమెది ఏ రాష్ట్రం? కేరళ మహారాష్ట్ర తెలంగాణ ఉత్తరప్రదేశ్ None ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2022 జూలై 4న డిజిటల్ భారత్ -2022 వారోత్సవాలను ఎక్కడ ప్రారంభించారు? ఈటానగర్ గాంధీనగర్ వారణాసి ఢిల్లీ None మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా 2022 జూన్ 30న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? నవనీత్ కౌర్ ఆదిత్య థాక్రే శరద్ పవార్ ఏక్ నాథ్ షిండే None కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రెండు దేశాల మధ్య 'శ్రీ రామాయణ యాత్ర' రైలును ప్రారంభించింది? భారత్ - నేపాల్ భారత్ - శ్రీలంక భారత్ - బంగ్లాదేశ్ భారత్ - పాకిస్థాన్ None దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు ను ఏ రాష్ట్రంలోని కాయంకులం వద్ద ఏర్పాటు చేశారు? గుజరాత్ మధ్యప్రదేశ్ కేరళ తెలంగాణ None Time's up