AP SSC Exams Schedule 2026
AP SSC Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 16వ తారీకు నుంచి ఏప్రిల్ 1వ తారీకు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షల నిర్వహిస్తారు.
మార్చి 16వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 18వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20వ తేదీన ఇంగ్లీష్, మార్చి 23వ తేదీన మ్యాథమెటిక్స్, మార్చి 25వ తేదీన ఫిజికల్ సైన్స్, మార్చి 28వ తేదీన బయోలాజికల్ సైన్స్, మార్చి 30వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహిస్తారు.
AP SSC Exams Schedule 2026 Released

