తెలంగాణలో 7th క్లాస్ అర్హతతో అటెండర్, డిగ్రీ అర్హతతో అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TG Outsourcing Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 7th క్లాస్, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, జీతం, దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా.

👉పోస్టుల వివరాలు: 

  • ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్: 01
  • కోర్స్ కోఆర్డినేటర్: 01
  • ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్: 01
  • ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్స్: 03

👉విద్యార్హతలు: 

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

7th క్లాస్, డిగ్రీ, పీజీ, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉జీతభత్యాలు: 

  • ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్: 31,000/-
  • కోర్స్ కోఆర్డినేటర్: 31,000/-
  • ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్: 31,000/-
  • ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్స్: 22,200/-

👉ఎంపిక విధానం:

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

25-08-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Warangal Court Office Attendant Jobs
10th పాసైతే చాలు 🔥 వరంగల్ కోర్టులో Office Attendant Jobs 2026 | పరీక్ష లేదు

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!