AP Government Jobs: వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో DEO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 26 జిల్లాల వారు అర్హులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సుడ్ సర్వీసెస్(APCOS) నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం…

డేటా ఎంట్రీ ఆపరేటర్/ ఎగ్జిక్యూటివ్: 15

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

55% మార్కులతో ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.18,500/- జీతం ఉంటుంది.

OC అభ్యర్థులు: రూ.500/-
BC/SC/ST అభ్యర్థులు రూ.300/- ఫీజు చెల్లించాలి.
వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2023 డిసెంబర్ 15వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Apply Online

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Official website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!