TSSPDCL JLM Results 2023: తెలంగాణ జూనియర్ లైన్మెన్ ఫలితాలు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) జూనియర్ లైన్మెన్ (JLM) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1553 జూనియర్ లైన్మెన్ (JLM) ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహించారు. కాగా, రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను మే 27న విడుదల చేశారు. ఫలితాలతో ఫైనల్ ‘కీ’ సైతం విడుదలైంది. జూనియర్ లైన్మెన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు, ఫైనల్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

JLM Results

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

Telegram Group Link

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!