TSPSC: గ్రూప్-4 ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ర్యాంకింగ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు
TSPSC Group 4 Results 2024: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ఫలితాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసింది.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS ఎస్సై/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం వెల్లడించింది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ లో చూసుకోవాలని TSPSC సూచించింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల షార్ట్ లిస్టును త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) గతేడాది జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. పేపర్-1 పరీక్షకు 7,63,835 మంది, పేపర్-2 పరీక్షకు 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS ఎస్సై/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.