Welcome to your TSPSC Group-4 Model Paper-4
హైదరాబాదులోని చార్మినార్ ఏ సంవత్సరము నిర్మితమైంది?
క్రింది వారిలో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కు రాజ్యాంగ సలహాదారు ఎవరు?
అసఫ్ జాహీ వంశ చివరి పాలకుడు ఎవరు?
నిజాం ఉల్ ముల్క్ ఏ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు?
ఎవరి కాలంలో హైదరాబాద్ లో సిపాయిల తిరుగుబాటు జరిగింది?
అసఫ్ జాహీల మొట్టమొదటి రాజధాని ఏది?
హైదరాబాద్ లో సాలార్జంగ్ మ్యూజియం స్థాపించింది ఎవరు?
నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు?
అసఫ్ జాహీల రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కు మార్చినది ఎవరు?
ఏ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది?